వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, చదువంటే ఇష్టం లేదని తన చేతిపై రాసుకుని ఈ బలవన్మరణానికి పాల్పడింది.
రాత్రి వరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన సహచరి ఉదయానికల్లా శవమై వేలాడటంతో తోటి విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Loading comments...

