Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడీఎస్ సుబ్రమణి ఫేక్ వీడియో: కేంద్రం ఖండన

దివ్య శ్రీ Jul 25, 2026 11:53 AM అల్ ఇండియా about 1 hour ago
సీడీఎస్ సుబ్రమణి ఫేక్ వీడియో: కేంద్రం ఖండన - Udayam Digital
జంతర్ మంతర్ నిరసనలపై 30 వేల మంది సైనికులు రాజీనామా చేశారంటూ సీడీఎస్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా కృత్రిమ మేధ(ఏఐ) సృష్టించిన నకిలీదని పీఐబీ ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. సీడీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రజలు అధికారిక వార్తలను మాత్రమే నమ్మాలని కోరింది.

Comments

G
Loading comments...