Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:24 PM మెదక్General
టేక్మాల్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
టేక్మాల్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం మంత్రి దామోదర్‌ రాజనర్సింహ చొరవతో ప్రారంభించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో కాలనీవాసులకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...