Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరులో సీసీ బెడ్‌ పనులు పూర్తి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:59 PM వనపర్తిGeneral
పెబ్బేరులో సీసీ బెడ్‌ పనులు పూర్తి - Udayam
పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో రూ.39 లక్షలతో నిర్మించిన సీసీ బెడ్‌ పనులు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దీనిని ప్రారంభిస్తారని మున్సిపల్‌ ఛైర్మన్‌ అక్కి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరిగే రైతు ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమానికి రైతులు హాజరు కానున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...