వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్ఈ 12వ తరగతి వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఫలితాలను బోర్డు ఆదివారం ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు.
తొలుత నమోదైన 87 శాతం దరఖాస్తుల ఫలితాలను విడుదల చేశామని, మిగిలినవి దశలవారీగా ప్రకటిస్తామని తెలిపారు. జవాబు పత్రాల తనిఖీలో లోపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విద్యార్థుల కోసం ఈ ప్రక్రియను చేపట్టారు.
Comments
Loading comments...

