Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 6:49 AM అమరావతిGeneral
డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని వారు కోరారు. అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధపడటం లేదని వారు విమర్శించారు.

Comments

G
Loading comments...