వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీలో టెట్ పరీక్ష రాయకున్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇస్తారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధర్మవరంలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రిటైర్ కానున్న టీచర్లు మినహా అందరూ 2028లోపు టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. CBI విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

