Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌపన్‌గూడలో అధ్వానంగా పారిశుద్ధ్యం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:01 AM ఆసిఫాబాద్General
చౌపన్‌గూడలో అధ్వానంగా పారిశుద్ధ్యం - Udayam
వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం లోపించింది. గ్రామంలో చెత్తకుప్పలు పేరుకుపోగా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు చెత్తను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...