వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎల్పటి అశోక్ కుమార్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మండలంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
Comments
Loading comments...

