Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణనలో కులం వివరాలను సేకరించనున్నారు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:53 AM జాతీయంGeneral
జనగణనలో కులం వివరాలను సేకరించనున్నారు - Udayam
జనగణన తుది దశలో పౌరులను 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతరుల కులం వివరాలను కూడా సేకరించనుంది. స్వాతంత్య్రం తర్వాత ప్రతి ఒక్కరి కుల వివరాలు సేకరించడం ఇదే తొలిసారి. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, మొబైల్‌ నంబరు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ అక్షరాస్యత, శాశ్వత చిరునామా సహా పలు వ్యక్తిగత వివరాలను జనగణనలో నమోదు చేయనున్నారు.

Comments

G
Loading comments...