Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లను వేధిస్తే కేసులు: భరణి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 8:16 AM అమరావతిGeneral
టీచర్లను వేధిస్తే కేసులు: భరణి - Udayam
ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని శాప్ ఎండీ భరణి స్పష్టం చేశారు. కొందరు పాఠశాలలకు వెళ్లి టీచర్లపై దాడులు చేస్తూ, విద్యార్థుల ముందే అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని భరణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్రువీకరణ పత్రాలు చూపించాలంటూ బెదిరించడం సరికాదని, ఏ ఉపాధ్యాయుడినైనా ఇబ్బంది పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్దిష్ట ఆధారాలు తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తామని తెలిపా

Comments

G
Loading comments...