వార్తలకు తిరిగి వెళ్లండి

భూవివాదంతో వ్యక్తిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టించి జైలుకు పంపాలని ప్రయత్నించిన కానిస్టేబుల్ నాగరాజు చివరకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పరిచయస్తుల ద్వారా గంజాయి తెప్పించి ప్రత్యర్థి దుకాణంలో పెట్టించినట్లు దర్యాప్తులో తేలింది. తన ఇంట్లోనూ గంజాయి లభించడంతో కుట్ర బయటపడగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
