వార్తలకు తిరిగి వెళ్లండి

ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తోటి విద్యార్థి అయిన మైనర్ బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
పెళ్లి పేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక నుంచి పూర్తి వివరాలు సేకరిస్తూ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

