వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు మహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులపై గుడివాడ వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. NTR కాలనీకి చెందిన బాధితులు కొంతకాలంగా చిట్టీలు వేస్తూ పాటదారులకు డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు.
28 మందికి ఐపీ నోటీసులు ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

