Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్టల్‌ రోడ్‌లో రేసింగ్ కార్లపై కేసు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 5:39 PM జాతీయంGeneral
కోస్టల్‌ రోడ్‌లో రేసింగ్ కార్లపై కేసు - Udayam
ముంబై కోస్టల్‌ రోడ్‌ టన్నెల్‌లో అతివేగంగా కార్లు నడిపిన ఆరుగురు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 3న మెరైన్‌ డ్రైవ్‌ సమీపంలో ఘటన జరిగింది. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. లంబోర్గినీ, బీఎండబ్ల్యూ ఎం2, జెడ్4 సహా కార్లను గుర్తించారు. నిర్లక్ష్య డ్రైవింగ్‌, ప్రాణాలకు ముప్పు కలిగించిన ఆరోపణలపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 281, 125 కింద కేసు నమోదైంది.

Comments

G
Loading comments...