వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం వైసీపీ ఇన్‌ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో కిట్టుతో పాటు మరో 20 మందికిపైగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

