వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్లతో ఓ వివాహితను బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లికి చెందిన మహిళను పక్కింట్లో ఉండే దుర్గారావు వేధిస్తున్నాడు.
ఆమె పేరుతో తప్పుడు సందేశాలను కుటుంబసభ్యులకు పంపడంతో పాటు, కార్యాలయానికి వెళ్లి బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

