Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ సిప్లిగంజ్‌ సహా 11 మందిపై విశాఖలో కేసు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 8:30 AM హైదరాబాద్తెలంగాణ
రాహుల్ సిప్లిగంజ్‌ సహా 11 మందిపై విశాఖలో కేసు - Udayam
తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ సహా 11 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ యువతి తనను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా MVP పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...