Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్‌ దంపతులపై కేసు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 10:49 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
హెడ్ కానిస్టేబుల్‌ దంపతులపై కేసు - Udayam
బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ కొత్తపేట పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, ఆయన భార్యపై కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తన నుంచి రూ.50 వేల నగదు, రూ.2 లక్షల విలువైన బంగారం తీసుకున్నారని గాయత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరిగి ఇవ్వమని అడగగా దూషించి దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. ఆమె మనస్తాపంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...