వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం ఉధృతంగా మారింది. ఈ ఉధృతికి ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది.
భారీ వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

