వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాలతో నున్న వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహించి ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. వరదలో కారు కొట్టుకుపోగా శ్రీనివాసరెడ్డి, ఆయన భార్యను గ్రామస్థులు కాపాడారు.
సామ్రాజ్య రిసార్ట్ వంతెనకు కోత పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

