వార్తలకు తిరిగి వెళ్లండి

దుండిగల్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం కారులో మంటలు చెలరేగి కార్తీక్ (40) సజీవదహనమయ్యాడు. బౌరంపేట ఔటర్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఈ ఘటన జరిగింది.
నిర్మాణంలో ఉన్న ఇళ్ల సమీపంలో ఉదయం 7.30 గంటలకు మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఇతర కారణాలున్నాయా అనేది తేలాల్సి ఉంది.
Comments
Loading comments...

