Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుకు మంటలు.. ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 26, 2026 2:35 PM నల్గొండGeneral
కారుకు మంటలు.. ఐదుగురికి గాయాలు - Udayam
కోదాడ పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఐదుగురు గాయపడ్డారు. విజయవాడకు చెందిన కుటుంబం యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు బయటకు తీశారు. అనంతరం ఎల్పీజీ సిలిండర్ లీక్ కావడంతో కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...