Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ట్రాక్‌పై పడిన కారు.. లోకల్ ట్రైన్లకు బ్రేక్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:20 PM జాతీయంGeneral
నవీ ముంబైలోని పార్సిక్ టన్నెల్ సమీపంలో కొండపై నుంచి కారు అదుపుతప్పి బేలాపూర్–ఉరాన్ రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో కారులోని 17 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటలపాటు లోకల్ రైళ్లను నిలిపివేశారు. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సాయంతో కారును తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...