వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధమై డీజిల్ దొంగతనాలకు పాల్పడే రవినాయక్ సజీవ దహనం అయ్యాడు.
లారీని ఢీకొనడంతో కారులోని డీజిల్ క్యాన్ పగిలి మంటలు చెలరేగాయని, కారులో రెండు నంబరు ప్లేట్లు ఉన్నట్లు గుర్తించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

