వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
డ్రైవర్ అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పిందని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

