Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తార్వు జంక్షన్ వద్ద కారు దగ్ధం.. డ్రైవర్ మృతి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:04 AM అనకాపల్లి General
సత్తార్వు జంక్షన్ వద్ద కారు దగ్ధం.. డ్రైవర్ మృతి - Udayam
సత్తార్వు జంక్షన్ వద్ద సోమవారం ఉదయం కారు ప్రమాదానికి గురై దగ్ధమవడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఒడిశా నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి, అనంతరం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...