Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం

అమరేష్ గౌడ్ Jul 16, 2026 12:43 PM ఖమ్మం 5 viewsabout 3 hours ago
షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం - Udayam Digital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారంలోని కార్ల షెడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కారు పూర్తిగా కాలిపోయింది. సమయానికి ఫైరింజన్ పనిచేయకపోవడంతో, స్థానికులే స్వయంగా బిందెలతో నీళ్లు తెచ్చి మంటలను విజయవంతంగా అదుపు చేశారు.

Comments

G
Loading comments...