Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై కారు బోల్తా

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:40 PM హైదరాబాద్General
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై కారు బోల్తా - Udayam
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...