Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెడ్డలో పడ్డ కారు: మహిళ మృతి

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 02, 2026 11:32 AM విశాఖపట్నంGeneral
గెడ్డలో పడ్డ కారు: మహిళ మృతి - Udayam
అనకాపల్లిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఉప్పరపాలెం వద్ద ఓ కారు అదుపుతప్పి గెడ్డలో పడింది. ఈ ప్రమాదంలో మంగ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఐదుగురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...