Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబిడ్స్‌లో సినీ నిర్మాత కారు బీభత్సం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 12:41 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్ అబిడ్స్‌లో సినీ నిర్మాత బొమ్మకుమురళీ కారు నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. ఆసుపత్రి ఖర్చులు భరించాలని అడిగితే ఆయన దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...