వార్తలకు తిరిగి వెళ్లండి

తైవాన్ స్వాతంత్ర్యం కోసం తాము అంతదూరం వెళ్లి యుద్ధం చేయలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ ద్వీపం చైనాకు దగ్గరగా, అమెరికాకు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
సుదూర ప్రాంతం కావడం వల్ల వేగంగా స్పందించడం కష్టమని ట్రంప్ వివరించారు. చైనా పర్యటన ముగిసిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...

