Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్లెట్ల రూపంలో గంజాయి దందా

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 8:18 AM వరంగల్General
చాక్లెట్ల రూపంలో గంజాయి దందా - Udayam
విద్యార్థులే లక్ష్యంగా చాక్లెట్లు, ఇతర రూపాల్లో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి సులభంగా రవాణా అవుతున్న ఈ గంజాయి చాక్లెట్ల బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...