Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల కారులో గంజాయి కలకలం

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 9:36 PM ప్రకాశం General
పోలీసుల కారులో గంజాయి కలకలం - Udayam
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత స్థానికులు కారును పరిశీలించగా డిక్కీలో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించడంతో కలకలం రేగింది. కారులో గంజాయి ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఆటోలోని నలుగురు గాయపడగా, ఘటనాస్థలికి అద్దంకి సీఐ చేరుకున్నారు.

Comments

G
Loading comments...