వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల క్షేత్రంలోని సాధువులు, సన్యాసులు వెళ్లిపోవాలని ఆలయ ఈవో జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని శ్రీగిరి పీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి అన్నారు. ఆధ్యాత్మికవేత్తలను పంపించడం సరికాదని పేర్కొన్నారు.
క్షేత్రంలో అన్యమత ప్రచారం నిర్వహించే వారిని పంపించాలని ఆయన అన్నారు. జీవోను రద్దు చేయకపోతే భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

