వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడులో ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డుపై తెలుగు గంగ పంట కాలువ నీరు ప్రవహిస్తోంది. కాలువలు సరిగ్గా లేకపోవడంతో సుమారు 400 మీటర్ల మేర రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది.
దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

