వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పార్వతీపురం డీవీఎం పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM)కి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సాధారణ తండ్రిలా హాజరయ్యారు. తన కుమారుడు క్రిష్ ధరన్‌రెడ్డి విద్యా పురోగతి గురించి ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.
హోదా ఎంత పెద్దదైనా పిల్లల పట్ల తండ్రిగా తన బాధ్యత ముఖ్యమని నిరూపించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Comments
Loading comments...

