వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలకు వేతనాలు పెంచి, గ్రాట్యుటీ అమలు చేయాలని CITU జిల్లా కార్యదర్శి మాలకొండయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వెలిగండ్ల అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయ సమావేశంలో మాట్లాడారు.
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 51 ఏళ్లు పూర్తవుతున్నా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదన్నారు.
Comments
Loading comments...

