వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించనున్న గురుపూజోత్సవానికి కలెక్టర్ రాజర్షి షాను ట్రస్మా ప్రతినిధులు ఆహ్వానించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించిన కలెక్టర్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల గౌరవార్థం నిర్వహించే వేడుకల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

