Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభకు తరలిరావాలని పిలుపు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:48 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం సభకు తరలిరావాలని పిలుపు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో సీఎం సభకు తరలిరావాలని రాజ్ ఠాకూర్ కోరారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, జిల్లా ఈసీ మెంబర్ రాజ్వీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...