Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 04, 2026 6:13 PM వనపర్తిGeneral
జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు - Udayam
క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. అజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమ విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...