Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో MSF జాతీయ సభకు పిలుపు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 4:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో MSF జాతీయ సభకు పిలుపు - Udayam
అక్టోబర్‌ 6న హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో జరిగే MSF జాతీయ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని MRPS-MSP జిల్లా ఇన్‌ఛార్జి మడిపల్లి శ్యాంబాబు మాదిగ కోరారు. భూపాలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా నుంచి మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 2న మద్యపాన నిషేధం కోరుతూ కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...