Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పెన్షన్లకు దరఖాస్తులకు పిలుపు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 2:19 PM జగిత్యాలGeneral
చేయూత పెన్షన్లకు దరఖాస్తులకు పిలుపు - Udayam
జగిత్యాల జిల్లాలో అర్హులైన వారు చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌డీఓ రఘువరన్ శనివారం కోరారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు సంబంధిత ధ్రువపత్రాలతో స్థానిక గ్రామపంచాయతీ లేదా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...