Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేక్‌లో బల్లి.. 11 మందికి అస్వస్థత

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 4:45 PM ఆల్ ఇండియా జాతీయ
కేక్‌లో బల్లి.. 11 మందికి అస్వస్థత - Udayam
మహారాష్ట్రలోని నలసోపారాలో పుట్టినరోజు వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కేక్‌ తిన్న తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. కేక్‌లో చనిపోయిన బల్లి ఉన్నట్లు గుర్తించారు. ఆ కేక్‌ తిన్న 11 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

Comments

G
Loading comments...