Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో హానికర పదార్థాలతో కేకుల తయారీ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 12:08 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బోడుప్పల్‌లో హానికర పదార్థాలతో కేకుల తయారీ - Udayam
బోడుప్పల్‌లోని ‘అమ్నామ్స్‌ గల్ఫ్‌ బేకర్స్‌’పై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. కేకుల తయారీలో హానికర రసాయనాలు, కాలం చెల్లిన రంగులు, పొడులు వాడుతున్నట్లు గుర్తించారు. కేంద్రంలో భారీగా నిల్వ చేసిన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేకుల తయారీలో నిబంధనలకు విరుద్ధమైన పదార్థాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...