Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్య డిజిటల్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 5:07 PM మహబూబ్‌నగర్తెలంగాణ
చైతన్య డిజిటల్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే  - Udayam
భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్లో చైతన్య డిజిటల్స్ (ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్) ప్రారంభోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...