Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా ఓపెన్‌ నుంచి సబలెంకా ఔట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 3:43 PM జాతీయంక్రీడలు
చైనా ఓపెన్‌ నుంచి సబలెంకా ఔట్‌ - Udayam
చైనా ఓపెన్‌లో రెండో సీడ్‌ ఆర్యనా సబలెంకా మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన నికోలా బర్తుంకోవా 6-4, 6-3తో ఆమెను ఓడించింది. దీంతో మహిళల విభాగంలో టాప్‌-2 సీడ్లిద్దరూ టోర్నీకి దూరమయ్యారు. పురుషుల విభాగంలో మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ సెమీఫైనల్‌కు చేరాడు. ఫ్రాన్సిస్కో సెరుండోలోను 7-6(7/4), 6-3తో ఓడించి తదుపరి దశలో అడుగుపెట్టాడు.

Comments

G
Loading comments...