Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

3వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
మానస శర్మ Jul 23, 2026 2:36 PM అమరావతిGeneral
3వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - Udayam
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు 25కు పైగా అంశాలకు ఆమోదం తెలిపారు. 'నేతన్న భరోసా' కింద చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. బాపట్లలో వినికిడి లోపం ఉన్న వారి కోసం డిగ్రీ కళాశాల, గోదావరి పుష్కరాల భద్రతకు రూ.50 కోట్లు, మార్క్‌ఫెడ్ రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

Comments

G
Loading comments...