వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ పరిధిలో దిశ ఘటన జరిగిన ప్రాంతంలో ఓ మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈాగడగకు పాల్పడగా, బాధితురాలు కేకలు వేయడంతో రూ.60 వేల నగదు లాక్కొని పరారయ్యాడు.
Comments
Loading comments...

