Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్మినార్ 'హోటల్ షాదాబ్' లైసెన్స్ రద్దు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 4:29 PM హైదరాబాద్General
చార్మినార్ 'హోటల్ షాదాబ్' లైసెన్స్ రద్దు - Udayam
హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధ బిర్యానీ కేంద్రంగా పేరొందిన చార్మినార్ దగ్గర హోటల్ షాదాబ్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. తనిఖీల్లో వంటగదిలో ఎక్స్‌పైరీ, పాడైన పదార్థాలను గుర్తించారు. పరిశుభ్రత అసలు లేదు. హైదరాబాద్ బిర్యానీ అనగానే ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేసే ఐకానిక్ హోటల్‌ షాదాబ్‌లోనే ఇలా జరగడంతో బిర్యానీ లవర్స్ షాక్‌కు గురవుతున్నారు.

Comments

G
Loading comments...